ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ న్యూమెరోస్ మోటార్స్ తన కొత్త ఈ-బైక్ ‘n-ఫస్ట్’ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది మోటార్ సైకిల్ లాగా పనిచేస్తుంది. యుటిలిటీ పరంగా స్కూటర్ లాగా ఉంటుంది. మొదటి 1,000 మంది కస్టమర్లకు రూ. 64,999 పరిచయ ధరకు కంపెనీ n-ఫస్ట్…