Modi's swearing-in: ఇక లాంఛనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారం చేపట్టబోతోంది. నరేంద్రమోడీ వరసగా మూడోసారి దేశ ప్రధాని కాబోతున్నారు.
హిందూ ధర్మం, ఆధ్యాత్మిక అంశాలు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం… ఇలాంటివి సినిమా వాళ్ళకు పెద్ద పట్టవనే భావన చాలా మందిలో ఉంది. సినిమాల్లో అవకాశం దొరికినప్పుడల్లా దొంగ బాబాలను, స్వామీజీలను చూపిస్తుంటే… దర్శక నిర్మాతలు ఫక్తు హేతువాదులేమో అనే భ్రమ పడుతుంటాం. కానీ అవన్నీ నిజాలు కావు. నిజానికి సినిమా వాళ్ళకు ఉన్నంత మూఢ భక్తి, మూఢ నమ్మకం ఇతర రంగాలలో చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఫిల్మ్ నగర్ లో ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా ఓ…