Nubia Z80 Ultra: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుబియా (nubia) ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Z80 Ultraను అధికారికంగా చైనాలో లాంచ్ చేసింది. గత సంవత్సరం విడుదలైన Z70 Ultraకి అప్డేటెడ్ గా వచ్చిన ఈ ఫోన్ డిస్‌ప్లే, పనితీరు, కెమెరా, బ్యాటరీ వంటి అన్ని విభాగాల్లో భారీ అప్‌గ్రేడ్‌లతో లాంచ్ అయ్యింది. ఈ Z80 Ultraలో 6.85 అంగుళాల 1.5K OLED X10 డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 960Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. “AI Twilight…