Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : గోషామహల్లో స్పీడ్ పెంచుతున్న మాధవీలత
గోషామహల్లో హిందుత్వకు హిందుత్వే కౌంటర్ వేయబోతోందా? తెర మీదికి మరో కాషాయ మిసైల్ దూసుకు రాబోతోందా? ఉప ఎన్నికంటూ జరిగి రాజాసింగ్ తిరిగి పోటీ చేస్తే… ఇన్నాళ్ళు ఆయనకున్న బలం మీదే బీజేపీ దెబ్బకొడుతుందా? అందుకు నేను రెడీ అంటూ అభ్యర్థి కూడా సిద్ధమైపోయారా? ఇంతకీ ఎవరా అభ్యర్థి? అసలు నియోజకవర్గంలోని పరిణామాలు ఎలా మారే అవకాశం ఉంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని గట్టిగా పావులు కదుపుతోంది బీజేపీ. 2023లో కూడా అదే… -
Off The Record : ఔనా.. వాళ్లిద్దరూ కలిశారా..! సీక్రెట్ మీటింగ్ జరిగిందా..?
ఔనా….? వాళ్ళిద్దరూ కలిశారా….? సీక్రెట్ మీటింగ్ జరిగిందా? సాక్షాత్తు తెలంగాణ సీఎం చేసిన ఆరోపణల్లో నిజమెంత? పైకి ఉప్పు నిప్పులా కనిపించే ఆ రెండు పార్టీల ముఖ్య నాయకులు రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముంది? అసలు ఎవరా తెలుగు రాష్ట్రాల ముఖ్య నాయకులు? తెర వెనక సంగతులేంటి? తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తాజా ఢిల్లీ టూర్లో పలు అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్నారు.… -
Off The Record : ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఫేవరెట్ స్పాట్గా హైదరాబాద్!
ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరికీ… శని, ఆదివారాల్లో అక్కడ ఉండబుద్ది కావడం లేదా? అంతా… శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ బాట బట్టి అనుభవించు రాజా… అంటున్నారా? వేషాలు మార్చేసి క్లబ్బులు, పబ్బులు అనే బ్యాచ్ ఒకటైతే… మనది ఈకెండ్ యాపారం అంటూ…. ఇంకో బ్యాచ్ దుకాణాలు ఓపెన్ చేస్తోందా? అసలేంటీ తతంగం? సీఎం ఎంత మొత్తుకుంటున్నా…సర్కార్లో ఎవ్వరికీ అర్ధం కావడం లేదా? అమరావతిలో ఏముంది బాసూ……. భాగ్యమంతా భాగ్యనగరిలోనే ఉంటేనూ….. అక్కడైతే… ఇష్టం వచ్చినట్టు ఆడొచ్చు, పాడొచ్చు…… -
Story Board : బూతులు మాట్లాడటమే భావప్రకటన స్వేచ్ఛా..? కఠిన చట్టం తేవాల్సిందేనా..?
Story Board : భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలని, మాట్లాడేటప్పుడు స్వీయ నియంత్రణను పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను నిరోధించేందుకు వీలుగా మార్గదర్శకాలు తెచ్చే యోచన చేస్తున్నామని తెలిపింది. ఈ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియా అనేది ఇప్పుడు మహమ్మారిగా మారింది. రాజకీయ పార్టీలే కాదు ..కొన్ని వ్యాపార సంస్థలు, వ్యక్తులు కూడా సోషల్ మీడియా టీముల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి.… -
Off The Record : ఎమ్మెల్యే సామేల్ కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
రోజులో లొల్లితో కాంగ్రెస్ పెద్దలకు కూడా విసుగెత్తిందా..? ఏదోరకంగా ఆ నియోజకవర్గాన్ని సెట్ చేయాలని ముఖ్యమంత్రి కూడా డిసైడ్ అయ్యారా..? అందుకే అక్కడ అలా మాట్లాడారా? పద్ధతి మార్చుకోవాలని డైరెక్ట్గా లోకల్ ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చేసినట్టేనా? ఆయన అవకుంటే… మీరే సెట్ చేయండని పీసీసీకి కూడా సీఎం చెప్పిన ఆ నియోజకవర్గం ఏది? ఆ ఎమ్మెల్యే ఎవరు? తుంగతుర్తి నియోజక వర్గం వేదికగా… రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన,… -
Off The Record : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్రెడిట్ పాలిటిక్స్..?
Off The Record : ఆ ఉమ్మడి జిల్లాలో నీటి పోటీలు జరుగుతున్నాయా? క్రెడిట్ రేస్లో ముగ్గురు మంత్రులు పోటీలు పడుతున్నారా? ఒకరు ముందు, మరో ఇద్దరు కాస్త వెనకగా నీళ్ళు విడుదల చేయించి తమ ఖాతాలో వేసుకునే ప్లాన్లో ఉన్నారా? ఎవరా మంత్రులు? ఏంటా క్రెడిట్ వార్? ఉమ్మడి ఖమ్మం జిల్లా పొలాలకు సాగునీరు ఇచ్చే విషయంలో మంత్రుల మధ్య క్రెడిట్ పాలిటిక్స్ నడుస్తున్నాయట. జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్య నాయకులు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా… -
Off The Record : అటవీ అధికారులకు పొలిటికల్ సంకటాలు
అక్కడ రాజకీయ నాయకులు అంతా తెలిసే… కావాలని కెలుకుతున్నారా? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో అటవీ శాఖ బకరా అవుతోందా? ఆ పార్టీ… ఈ పార్టీ… అని లేదు, ఏ పార్టీ అయినా సరే… అదే తీరా? అధికారుల్ని జనంలో తిట్టేసి తాము హీరోలైపోదామని రాజకీయ నేతలు అనుకుంటున్నారా? పాత వ్యవహారాలకు కొత్త హంగులు అద్దుతున్న ఆ నాయకులు ఎవరు? ఏంటా ఫారెస్ట్ పాలిటిక్స్?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల… పార్టీ ఏదైనా సరే… రాజకీయ నేత ఎవరైనా సరే…… -
Off The Record : కవిత, మల్లన్న ఎపిసోడ్ పై కాంగ్రెస్ లో రకరకాల చర్చలు
కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహం లేదా..? ఆ పార్టీ పెద్దలు సైతం ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడేస్తారా? తమకు అంతో ఇంతో సంబంధం ఉన్న ఇష్యూలోకి మొత్తంగా దూరేసి ముఖ్య నేతలే పార్టీని ఇరుకున పెట్టారా? లేక వీటన్నిటికీ మించి ఇప్పటిదాకా ఎవ్వరూ అంచనా వేయలేని, పార్టీ అమెను ఓన్ చేసుకునే స్కెచ్ దాగి ఉందా? ఇంతకీ ఏంటా వివాదం? కాంగ్రెస్ తీరుపై ఎందుకు చర్చ జరుగుతోంది? తొందరపడి మన కోయిల ముందే… -
Off The Record : పార్టీ కన్నా ఎవరూ ఎక్కువ కాదన్న సందేశం ?
బీజేపీ అధిష్టానం రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడం వెనక బలమైన కారణాలున్నాయా? అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ద్వారా ఏం చెప్పాలనుకుంది ఢిల్లీ నాయకత్వం? ఆ విషయమై పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఫైర్ బ్రాండ్ లీడర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి చేసిన రాజీనామాను ఆమోదించింది పార్టీ హైకమాండ్. రిజైన్ లెటర్లో రాజా ప్రస్తావించిన అంశాలను కూడా తప్పు పట్టింది కేంద్ర పార్టీ. అంతకు ముందు ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు ఎమ్మెల్యే.… -
Off The Record : జిల్లాలోని మూడు సెగ్మెంట్స్ లో రెండింటికి మంత్రి దూరం
Off The Record : సొంత జిల్లాలో ఆ మంత్రి ఒంటరి అయ్యారా? తనకు రావాల్సిన అవకాశాన్ని తన్నుకుపోయారని ఒకరు, సీనియర్ అయిన నన్ను వదిలేసి జూనియర్కు ఛాన్స్ ఇచ్చారన్న అక్కసుతో మరొకరు మంత్రిని దూరం పెడుతున్నారా? ఆ రెండు నియోజకవర్గాల్లో ఆయన అడుగు పెట్టడానికి పర్మిషన్ లేదా? ఎవరా మంత్రి? ఆయన్ని నియంత్రిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? తెలంగాణ కేబినెట్ విస్తరణలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్కు ఛాన్స్ దక్కింది. అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
RCB: రిటెన్షన్ తర్వాత ఆర్బీసీ పరిస్థితి ఇదీ.. ఎవరున్నారు..? ఎవరు వెళ్లారు..?
-
OTR: కౌశిక్పై ఫిర్యాదు.. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న స్పీకర్!
-
IPL 2027: పూర్తయిన రిటెన్షన్ ప్రక్రియ.. ఎవరి పర్సులో ఎంత..? టాప్లో LSG..
-
OTR: ఆలేరు కాంగ్రెస్ పార్టీలో వీధికెక్కిన కుమ్ములాటలు
-
Amala Akkineni: అక్కినేని కోడళ్లపై అమల ఆసక్తికర వ్యాఖ్యలు! అఖిల్ భార్యపై స్పెషల్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!