Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : అసలు టార్గెట్ అనిల్ కుమారేనా..?
రస్తుం మైన్స్ పార్ట్ టూ స్టార్ట్ అయిందా? క్లైమాక్స్ దిశగా పోలీసుల అడుగులు పడుతున్నాయా? మరో మాజీ మంత్రి కోసం పోలీస్ స్కెచ్ రెడీ అయిందా? ఇక ఏ క్షణాన్నయినా అరెస్ట్ వార్త వినే అవకాశం ఉందా? ఏంటా పార్ట్ టూ? ఎవరా మాజీ మంత్రి? నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. తెల్లరాళ్ళు ఎగిరి ఎటెటో తిరిగి… ఇప్పుడు అంతా ఊహిస్తున్న వైపే పడుతున్నాయట. మైనింగ్ బ్లాస్ట్‌కు ఎగిరొచ్చి పడుతున్న క్వార్ట్జ్… -
Off The Record : ఆ నియోజకవర్గంలో డబ్బుకు తప్ప పార్టీ లాయల్టీకి విలువలేదా..?
ఆ నియోజకవర్గంలో డబ్బుకు తప్ప పార్టీ లాయల్టీకి విలువలేదా? ఆ చర్చే ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇరకాటంగా మారిందా? దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు ఆవేదనతో రాజీనామా చేయడం శాసనసభ్యురాలికి ఇబ్బంది కాబోతోందా? టీడీపీకి రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగుతుందా? లేక ఇంకా ఉందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం… హాట్ హాట్ పాలిటిక్స్‌కు ఎప్పుడూ కేరాఫ్ అడ్రస్. మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల దాడులు,… -
Off The Record : ఆ ఎంపీకి ఎమ్మెల్యేలతో విభేదాలు పెరుగుతున్నాయా..?
మాకేంటంట…. అహ… అసలు మాకేంటంట… అంటూ అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో తెగ రెచ్చిపోతున్నారట ఆ ఎంపీ మనుషులు. నా నియోజకవర్గంలో ఏం జరుగుతోందో నాకు తెలియాలి… తెలియాలి… తెలియాలి… అంటూ ఎంపీ రీ సౌండ్‌లో డైలాగ్ చెబుతుంటే…. ఆయన అనుచరులు మాత్రం ఇసుక, బుసక, సిలికా ఏదైనా సరే… మా వాటా మాకు రావాల్సిందేనని అంటున్నారట. ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉందా పరిస్థితి? ఎవరా ఫస్ట్‌టైం ఎంపీ? ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గానికి ప్రత్యేక… -
Off The Record : రాజీనామా చేశాక రాజాసింగ్ కు అసలు బొమ్మ కనిపించిందా..?
గోషామహల్ ఎమ్మెల్యే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా? పాపం రాజాసింగ్ అనే పరిస్థితి వచ్చిందా? ఆవేశం ఆయన కొంప ముంచిందా? తాను రాజీనామా చేసిన బీజేపీనే ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారు? ఎవరివో రాజకీయ వ్యూహాలకు రాజా బలయ్యారా? క్షవరం అయితేగానీ… వివరం తెలీదన్నట్టుగా ఎమ్మెల్యే పరిస్థితి మారిపోయిందా? ఓన్లీ… హిందుత్వ అజెండాతో పనిచేస్తూ… రాజకీయంగా ముందుకు పోతున్న లీడర్ రాజాసింగ్. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆయనకు. ఆ ఫైర్ బ్రాండ్‌కు ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్… -
Today Astrology: సోమవారం దినఫలాలు..
Today Astrology Monday July 21st Rasi Phalalu 2025 -
Off The Record : మంత్రులకు సంబంధం లేకుండా సీఎంవోలో నిర్ణయాలు జరుగుతున్నాయా ?
తెలంగాణ సచివాలయంలో ఏదో… ఏదేదో… జరిగిపోతోందా? మంత్రులకు తెలియకుండానే శాఖల్లో కీలకమైన ఫైళ్లు కదిలిపోతున్నాయా? ఫైళ్లదాకా ఎందుకు… పెద్ద ఆఫీసర్స్ నియామకాలు, బదిలీలు కూడా వాళ్ళకు తెలియకుండా జరుగుతున్నాయా? అసలు మినిస్టర్స్‌కు తెలియకుండా వాళ్ళ డిపార్ట్మెంట్స్లో వేళ్ళు పెడుతున్నది ఎవరు? కేబినెట్లో అసహనం ఎందుకు పెరుగుతోంది? తెలంగాణ క్యాబినెట్‌లోని మెజార్టీ మంత్రులు తమ శాఖల్లో జరుగుతున్న వ్యవహారాలపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు తమకెందుకులే అన్న ధోరణితో ఉంటే.. మరికొందరు మాత్రం మాకు తెలియకుండా మా శాఖల్లో… -
Off The Record : ఫాతిమాకు అనుభవ రాహిత్యమా..? అహంకారమా..?
తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆ నాయకురాలు తడబడుతున్నారా? సరైన నిర్ణయాలు తీసుకోలేక పార్టీకి ఉన్న బలాన్ని కూడా పోగొడుతున్నారా? నాడు తండ్రికి అండగా నిలబడ్డవాళ్ళంతా నేడు తనకు ఎందుకు దూరం అవుతున్నారని విశ్లేషించుకోలేకపోతున్నారా? ఆమెది అనుభవరాహిత్యమా? లేక నాకంతా తెలుసునన్న అహంకారమా? ఎవరా లీడర్? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువ. అలాగే వైసీపీకి కంచుకోట ఇది. మొదట్లో ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యం ఉండేది. వైసీపీ ఆవిర్భావం తర్వాత… -
Off The Record : బండి, ఈటల మధ్య ఆధిపత్య పోరు పీక్స్‌కు చేరిందా..?
తెలంగాణ బీజేపీలో ఆ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారా? సై… నువ్వో, నేనో తేల్చుకుందామని తొడలుకొడుతున్నారా? ఇన్ని రోజులు రకరకాల వివాదాలు, ట్విస్ట్‌లతో నడిచిన సినిమా ఇక క్లైమాక్స్‌కు చేరిందా? ఎవరా ఇద్దరు నేతలు? ఎందుకు ఆ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి? తెలంగాణ కమలం పార్టీలో కల్లోలం రేగుతోంది. ఇద్దరు ముఖ్య నేతలు నువ్వా నేనా అనే స్థాయికి వెళ్ళారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వైరం రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప… -
Off The Record : వేమిరెడ్డి మారిపోయారా.. ? పైకి కనిపించేంత సాఫ్ట్ కాదా..?
ఒకప్పుడు జెంటిల్‌మేన్ ఇమేజ్ ఉన్న ఆ ఎంపీకి ఇప్పుడు బ్యాడ్‌మ్యాన్ ఇమేజ్ పెరుగుతోందా? కేవలం గడిచిన ఏడాది కాలంలోనే… ఆయన వ్యవహారాల మీద వ్యతిరేకత పెరిగిందా? ఎంపీ సాబ్ కూడా మరక మంచిదే అన్నట్టు… ఆరోపణల్ని పట్టించుకోకుండా బండలు పగలగొట్టేస్తున్నారా? ఎవరా లోక్‌సభ సభ్యుడు? ముందుకు, ఇప్పటికి ఆయనలో వచ్చిన మార్పు ఏంటి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది.. నెల్లూరు ఎంపీ. కేంద్ర పెద్దలతోగానీ….. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధిష్టానంతోగానీ… ఆయనకుండే సంబంధాలు వేరే… -
Off The Record : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేశారా..?
తెలంగాణకు చెందిన ఆ ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరుతోందా? ఇన్నాళ్ళు అణుచుకుని… అణుచుకుని…. ఇప్పుడు సందు చూసుకుని ఒక్కసారిగా బరస్ట్ అయ్యారా? ఆయన మనసులోని ఆవేదనే ఎక్స్ మెసేజ్ రూపంలో ఎగదన్నుకుని వచ్చేసిందా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా ఆవేదన? ఆయన తొందరపడ్డారా? అది వ్యూహమా..వ్యూహాత్మక తప్పిదమా..? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక… గడిచిన 18 నెలలుగా… ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు పార్టీ నాయకులు. అడపా దడపా సమస్యలు ఉన్నా..నేరుగా అధిష్టానానికో, దూతలకో చెప్పుకుంటున్నారు, పరిష్కరించుకుంటున్నారు…
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!