Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : తెలంగాణ సీఎస్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందా?
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ కాలాన్ని పొడిగిస్తారా ? సీనియర్ ఐఏఎస్‌లకు…సీఎస్ అయ్యే అవకాశం ఇస్తారా? సీఎస్ రేసులో ఎవరెవరు ఉన్నారు ? చీఫ్ సెక్రటరీ పదవీ కోసం లాబీయింగ్ చేస్తున్నదెవరు ? తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు పదవీ కాలం…ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. దీంతో తెలంగాణ కొత్త సీఎస్ ఎవరనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు…సీఎస్ అయి మూడు నెలలే అయింది. ఆయన పదవీ… -
Off The Record : కాళేశ్వరం రిపోర్ట్‌పై బీఆర్ఎస్ నేతల్లో గుబులు..!
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైందా ? కేబినెట్ సమష్టిగా తీసుకున్న నిర్ణయం అని చెబుతున్నా…లోలోపల నేతలు భయపడుతున్నారా ? ప్రాజెక్టును ఎందుకు వేగంగా పూర్తి చేశారో చెప్పేందుకు గులాబీ నేతలు రెడీ అవుతున్నారా ? అధినేత నుంచి కింది స్థాయి నేత వరకు…కాళేశ్వరం రిపోర్టుపై గుబులు పడుతున్నారా ? తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌లో పిల్లర్లు దెబ్బతినడం…సుందిళ్ల బ్యారేజీలో సీపేజ్ సమస్యలు రావడాన్ని… -
Off The Record : అందితే జుట్టు లేదంటే కాళ్ళు అన్నట్టుగా..!
అందితే జుట్టు..లేదంటే కాళ్ళు.. అన్నట్టుగా ఆ నియోజకవర్గ జనసేన నాయకులు వ్యవహరిస్తున్నారా ? గెలిచేవరకు అసవరమున్న నేతల కాళ్ళావేళ్ళా పడ్డ లీడర్లు…అధికారంలోకి రాగానే కారాలు మిరియాలు నూరుతున్నారా ? అంతంత మాత్రంగా ఉన్న జనసేన పార్టీకి భుజం కాసి గెలిపిస్తే…ఇపుడు తమనే పక్కనపెట్టాలని చూస్తుండటంతో అసంతృప్తితో రగిలిపోతున్నారా ? పొత్తుధర్మాన్ని పాటిస్తూ…పల్లకి ఎక్కిస్తే ఇపుడు తమ ఉనికికే పాడిగట్టాలని చూస్తున్నారని వాపోతున్నదెవరు ? అధికారంలోకి వచ్చి ఏడాదికే క్షేత్రస్థాయిలో నాయకులు…అసంతృప్తిని మాత్రం చల్లార్చలేకపోతున్నారు టిడిపి-జనసేన పెద్దలు. 2024… -
Off The Record : స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటారా..?
MLAల అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం…స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటారా..? నిర్ణయం తీసుకుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ? జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలతో పాటు ఆ ఎన్నికలు కూడా వస్తాయా..? ప్రతిపక్షం ఆశలు నెరవేరుతాయా..? ఒకరు కాదు… ఇద్దరి పైనా వేటు పడుతుందా..? అనర్హత వేటు నుండి బయటపడాలి అంటే… ఆధారాలు పక్కా ఉండాలి. ఇప్పుడా ఆధారాలు… ఆ ఇద్దరి విషయంలో ఉన్నాయా..? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్… -
Story Board: సంతాన లేమిని క్యాష్ చేసుకుంటున్నారా..?
భారతీయ సమాజంలో సంతానానికి చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతారు. వారి కోసమే ఆస్తులు కూడబెడతారు. సంతానాన్ని కూడా ఆస్తిగానే భావిస్తారు. అలాంటిది సంతానం లేదంటే.. ఆ విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. దీంతో సంతాన సాఫల్యం కోసం కృత్రిమ మార్గాలను వెతుకుతారు. గతంలో కృత్రిమ గర్భధారణ పద్ధతులు ప్రాచుర్యంలోకి రానప్పుడు దత్తతలు ఎక్కువగా జరిగేవి. -
Off The Record : జీవో 49ను అడ్డుపెట్టుకొని జోరుగా రాజీనామా డ్రామాలు
పులి మీదొట్టు… పచ్చి రాజకీయం చేసేస్తాం. రాజీనామా డ్రామాలాడేస్తామని అక్కడి రాజకీయ నేతలంతా అంటున్నారా? తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఆ ఎపిసోడ్లో అందరి ప్రమేయం ఉన్నా… ఎవరికి వారు తూచ్… మాకు సంబంధం లేదంటూ పక్క పార్టీ మీదికి నెట్టేస్తున్నారా? ఏంటా ఎపిసోడ్? ఎందుకు ఆ స్థాయి రాజకీయ డ్రామాలు నడుస్తున్నాయి? కొమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్….. పులుల సంరక్షణ కోసం ఈ పేరిట మొన్న మే 30న తెలంగాణ అటవీ శాఖ జీవో… -
Off The Record : యనమలలో అసహనం కట్టలు తెంచుకుంటుందా..?
Off The Record : ఏం…. నాకేం తక్కువ? నాకు ఎందుకు ఇవ్వరు గవర్నర్ పదవి? గౌరవంగా రిటైర్ అవుదామని నాకు మాత్రం ఉండదా? నాకు మాత్రం మనసు లేదా? దానికి మనోభావాలు ఉండవా? అవి హర్ట్ అవవా అని అంటున్న ఆ టీడీపీ సీనియర్ ఎవరు? పార్టీ అధిష్టానం ఆయన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? అశోక్‌గజపతికి పదవి వచ్చాక ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంటోందన్నది నిజమేనా? ఎవరా టీడీపీ సీనియర్? ఎంటా వ్యథ? యనమల రామకృష్ణుడు..… -
Off The Record : ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అలజడి మొదలైందా..?
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో అలజడి రేగుతోందా? ఇదెక్కడి గొడవరా… బాబూ… అంటూ తలలు బాదుకుంటున్నారా? ప్రభుత్వ ఆశయం మంచిదైనా… అమలు తీరు సరిగా లేక మమ్మల్ని బలి పుశువుల్ని చేస్తోందని ఫీలవుతున్నారా? ఏం… మాకేమన్నా లక్షలకు లక్షల జీతాలు వస్తున్నాయా? మేమేమన్నా కోట్లకు తీరిపోయామా అన్న మాటలు ఉద్యోగుల నోటి నుంచి ఎందుకు వస్తున్నాయి? ఏ విషయంలో ఆందోళ మొదలైంది? పీ..ఫోర్ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సమాజంలో ఉన్న ధనికులు పేదల్ని… -
Off The Record : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ వ్యూహం ఎలా ఉంది? ఏపీలో పొత్తులున్నా… తెలంగాణలో మాత్రం మేం సింగిల్ అంటున్న కమల నేతలు… జూబ్లీహిల్స్‌లో కూడా అదే స్టాండ్ తీసుకుంటారా? అక్కడ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? అసలు తెలంగాణలో టీడీపీని ఎందుకు వద్దనుకుంటోంది కాషాయ పార్టీ? లెక్కల్లో ఎక్కడ తేడా కొడుతోంది? బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి టీడీపీ, జనసేన. ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీలు కలిసి అధికారాన్ని… -
Off The Record : కూటమి సర్కార్ కు పవన్ కళ్యాణ్ ఝలక్‌లు ఇస్తున్నాడా..?
ఏపీలో కూటమి ప్రభుత్వానికి పవన్‌కళ్యాణ్ ఝలక్‌లు ఇస్తున్నారా? కేబినెట్ మీటింగ్‌లోనే నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పేస్తున్నారా? అందుకే కొన్ని కీలకమైన నిర్ణయాల విషయంలో ప్రభుత్వ దూకుడుకు సడన్ బ్రేకులు పడుతున్నాయా? అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? కేబినెట్లో పవన్ ఎందుకు అడ్డుపడుతున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇన్నాళ్ళు అలా… అలా… గడిచిపోయింది. కూటమి పార్టీల మధ్య సమన్వయం విషయంలో పెద్దగా ఇబ్బందులేమీ రాలేదు. కానీ…ఇప్పుడు మాత్రం ఆ పరంగా… ఎక్కడో,…
తాజావార్తలు
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!