Home
Ntv Telugu News
Ntv Telugu News News
-
Bathukamma kunta : బతుకమ్మకుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
-
Telangana: అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల
-
Chairman’s Desk: పాక్‌పై భారత్ యుద్ధం..! అణ్వాయుధాలు ప్రయోగిస్తారా..?
పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉంది. అయితే అది ఎలా అనే విషయంలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఇప్పటికే భారత్ వ్యూహాత్మక యుద్దం మొదలుపెట్టింది. కానీ కొందరు సోషల్ మీడియా దేశ భక్తులు మాత్రం పాక్ పై అణుదాడికి దిగాలని ఉచిత సలహాలిస్తున్నారు. ఇంతకూ భారత్ ఏం చేస్తే బాగుంటుంది..? అసలు పాక్ పరిస్థితి ఎలా ఉంది..? అణ్వస్త్రాల విషయంలో దాయాదుల వైఖరేంటి..? -
Chairman’s Desk: పాక్-భారత్ మధ్య యుద్ధం అంటూ జరిగితే.. ఎవరికి ఎక్కువ నష్టం..?
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్.. మరోసారి నెత్తురోడింది. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి.. 26 మంది పర్యాటకుల్ని పొట్టనపెట్టుకున్నారు. దీని వెనక పాకిస్థాన్ ఉందని తేలిపోవడంతో దేశమంతా రగలిపోతుంది. యుద్ధం ప్రకటించి.. దాయాదికి తగిన బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మన సత్తా చూపాలని, పాకిస్థాన్ తిరిగి లేవకుండా.. చావ చితక్కొట్టాలని చాలామంది కోరుతున్నారు. -
Storyboard: 2 నెలల్లో 48 లక్షల పెళ్లిళ్లు.. 6 లక్షల కోట్ల ఆదాయం
పెళ్లంటే.. హిందూ సంప్రదాయంలో ఓఅపురూప వేడుక. చేతిలో డబ్బులుండొచ్చు... లేకపోవచ్చు.. అప్పు చేసైనా ఆ జీవితకాల ఆనందాన్ని సొంతం చేసుకోవాలని వధూవరుల తల్లితండ్రులు, కుటుంబసభ్యులు భావిస్తారు. అందుకే వీలైనంత ఘనంగా కల్యాణ వేడుకలు జరుపుతారు. -
MLA Vasantha Krishna Prasad: మైలవరం పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు.. అక్కడి నుంచే పోటీ.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే..
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. మైలవరం నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. గతంలో నందిగామ ఎస్సీ రిజర్వు చేయటంతో మైలవరానికి వచ్చాను గుర్తుచేసుకున్నారు.. గత ఆరేళ్లుగా మైలవరం నుంచే పనిచేస్తున్నా, ఇక్కడే ఉంటాను అని స్పష్టం చేశారు. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడడం పక్కా అనే సంకేతాలు ఇచ్చారు.. కానీ, నిద్ధిష్టమైన నిర్ణయం త్వరలోనే చెబుతాను అన్నారు. -
Byju’s Layoff: 1000 మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పనున్న బైజూస్
Byju’s Layoff: దేశంలోని అతిపెద్ద ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ మరోసారి రిట్రెంచ్‌మెంట్ కోసం యోచిస్తోంది. ఖర్చు తగ్గింపు,మెరుగైన ఆపరేషన్ కోసం కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించనుంది. -
Top Headlines @1PM : టాప్ న్యూస్
Top Headlines @1PM 08.06.2023. Top Headlines @1PM, ntv telugu news, top headlines, big news, breaking news, cm jagan, -
Odisha Train Accident Video: ఘోర ప్రమాదానికి ముందు చివరి క్షణాలు.. లైవ్ వీడియో
Odisha Train Accident Video: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత ప్రాణాలతో బయటపడినవారు, బాధితులు పంచుకున్న అనేక కథనాలు దేశవ్యాప్తంగా ప్రజలను కదిలించాయి. -
Instagram Scam Alert: ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. స్కామర్లు సిద్ధంగా ఉన్నారు
Instagram Scam Alert: మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ప్రొఫైల్‌ను పబ్లిక్‌గా ఉంచినట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో కొత్త ఆన్‌లైన్ స్కామ్ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఇందులో స్కామర్‌లు ప్రతిరోజూ కొత్త వాటిని కనుగొంటారు.
తాజావార్తలు
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!