మేషం : ఈ రోజు ఈ రాశివారికి బంధువుల రాక ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. ప్రేమికులకు ఎడబాటు తప్పదు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. ప్రతి విషయంలోను ఓర్పు, లౌక్యం అవసరం. వృషభం : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక విషయాల్లో ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక…