మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థికపరమైన చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. మీ యత్నాలకు కుటుంబీకుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. నూతన కాంట్రాక్టులు చేపడతారు. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. దూర ప్రయాణాలలో…