మేషం : ఈ రోజు ఈ రాశివారు వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాగలవు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. గృహంలో ఏదైనా వస్తువులు పోవటానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు సదావశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. అవసరానికి ఋణం దొరుకుతుంది. సేవా, పుణ్య కార్యాలలో…