మేషం: ఈ రోజు ఈ రాశివారిలో ఉన్న అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు కనబడుతున్నాయి.. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. వృషభం: ఈ రోజు ఈ రాశివరాకి అనారోగ్య బాధలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి.. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపారం రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది. మిథునం: ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధననష్టం…