వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎన్టీఆర్ ను ఇతర హీరోల సినిమాల ఈవెంట్స్ లో చూడడమే తప్ప ఆయన నటించిన సినిమా ఈవెంట్ లో చూసి చాలా సంవత్సరాలు అయింది. ఆ ఆకలిని వార్ 2 తో తెచ్చేసాడు ఎన్టీఆర్. ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చేసాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఈవెంట్ లో సందడి చేసాడు ఎన్టీఆర్. Also Read…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెంపర్ నుండి వరుస హిట్స్ కొడుతూ టాలీవుడ్ లో మరే ఇతర హీరోలు సాధించలేని రికార్డులను తన పేరిట నమోదు చేస్తున్నాడు ఎన్టీఆర్. RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ను పెంచుకున్నాడు తారక్. అటు ఓవర్సీస్ లోను ఎన్టీఆర్ సినిమాలు భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇక ఇప్పుడు వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ నెల 14న రిలీజ్ కానుంది ఈ…