సోషల్ మీడియాని కబ్జా చేసారు ఎన్టీఆర్ అండ్ పవన్ కళ్యాణ్ ఫాన్స్. ఈ ఇద్దరు మాస్ హీరోల ఫాన్స్ ట్విట్టర్ ని హ్యాండోవర్ చేసుకొని రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎవరూ తగ్గకుండా పోటా పోటీగా ట్వీట్స్ వేస్తూ ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 4 టాగ్స్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లకి సంబంధించినవే ఉన్నాయి అంటే ఫాన్స్ చేస్తున్న హంగామా ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముందుగా మే…