Home
Ntr
Ntr News
-
Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
Mythology Movie Trend: నిన్న మొన్నటిదాకా తుపాకుల మోతలు, నెత్తుటి ఏరులు, డ్రగ్స్ మాఫియాల చుట్టూ తిరిగిన భారతీయ చిత్రసీమ.. ఇప్పుడు రూట్ మార్చింది. గ్యాంగ్స్టర్ జానర్ కాస్త చల్లబడటంతో దర్శకుల చూపు ఒక్కసారిగా వేల ఏళ్ల నాటి భారతీయ ఇతిహాసాల వైపు మళ్లింది. ‘కల్కి 2898 ఏడీ’, యానిమేషన్ మూవీ ‘మహా అవతార్ నరసింహ’ ఇచ్చిన భారీ హిట్స్తో మైథాలజీ కథలే సరికొత్త బాక్సాఫీస్ ఫార్ములాగా మారిపోయాయి. అయితే, ప్రతి ఒక్కరూ ఇదే ట్రాక్లోకి వచ్చేస్తుండటంతో… -
Journey of Ramayana: 1917 నుంచి 2026 వరకు.. వెండితెరపై ‘రామాయణ’ వందేళ్ల అద్భుత ప్రయాణం!
Journey of Ramayana: నితీశ్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సరికొత్త ‘రామాయణ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టి ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ కాన్వాస్తో రూపుదిద్దుకున్న ఈ సినిమాను చూసి జనాలు అబ్బురపడుతున్నారు. అయితే భారతీయ సినీ చరిత్రలో ఈ రామాయణ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? అసలు మొట్టమొదటి సినిమాలో రాముడు, సీతగా ఎవరు నటించారు? అనే చరిత్రను తవ్వితే మైండ్ బ్లాక్… -
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
టాలీవుడ్లో సీనియర్ స్టార్లు, పాన్ ఇండియా స్టార్ల మధ్య సినిమాల మేకింగ్ విషయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. సీనియర్ స్టార్లు వేగంగా సినిమాలు చేస్తుంటే, ట్రెండింగ్ స్టార్లు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఒక్కో సినిమాకు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్లు ప్రేక్షకులకు నిరంతరం వినోదం పంచుతూ మార్కెట్ను కాపాడుకుంటున్నారు. ‘విశ్వంభర’ ఆలస్యమైనా.. అనిల్ రావిపూడి, బాబీ (‘కాకా’) లాంటి ప్రాజెక్టులతో చిరంజీవి స్పీడ్ పెంచారు. వెంకటేష్ ‘ఆదర్శ… -
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల సంగీత దర్శకుల ఎంపిక, మార్పుల అంశం దర్శకులు, నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక లేదా పోస్ట్ ప్రొడక్షన్ దశకు వచ్చాక రీ-రికార్డింగ్ (RR), బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM) కోసం ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ను కాదని వేరొకరిని రంగంలోకి దించడం ఎక్కువైపోయింది. ఆశించిన స్థాయిలో అవుట్పుట్ రాకపోవడం, అనుకున్న సమయానికి హిట్ ట్యూన్స్ అందించలేకపోవడంతో స్టార్ హీరోల సినిమాలకు కూడా చివరి నిమిషంలో సంగీత దర్శకులను… -
God of War: ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’.. తొలిసారి నోరు విప్పిన మాటల మాంత్రికుడు.!
Trivikram Srinivas God of War: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ పై తొలిసారి ఆయన బహిరంగంగా స్పందించారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, షూటింగ్ షెడ్యూల్కు సంబంధించిన కీలక అప్డేట్స్ను పంచుకుంటూ తారక్ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు. ఇప్పటివరకు ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలు,… -
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్ను సీరియస్గా తీసుకుకున్నాం
టాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ పదే పదే వాయిదా పడటం, దానివల్ల చిన్న సినిమాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఇటీవల పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘418’ సినిమా మీడియా ఇంటరాక్షన్లో అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాత రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ప్రభాస్ ‘ఫౌజీ’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాల రిలీజ్, వాయిదాల వ్యవహారంపై ఆయన మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ‘ఫౌజీ’ సినిమాను మార్చి 19న… -
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
టాలీవుడ్లో పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక సినిమా లేదా రెండు సినిమాలు చేస్తే థియేటర్లు, క్యాంటీన్లు కళకళలాడుతాయని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు. అయితే హీరోలు కేవలం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ కేవలం భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి సంవత్సరాల తరబడి కాలం వృధా చేస్తున్నారని విమర్శించారు. కథలు లేవనేది అబద్ధమని, మంచి కొత్త దర్శకులు, బలమైన కథలు సిద్ధంగా ఉన్నప్పటికీ స్టార్ హీరోలు వాటిని పట్టించుకోవడం లేదని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు.… -
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
God of War: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోయే పాన్-ఇండియా చిత్రంపై సినీ ప్రియుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ మైథలాజికల్ విజువల్ వండర్గా రాబోతున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే తాజా పరిణామాలు ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. త్రివిక్రమ్ తాజా ప్రాజెక్టుల తీరు చూస్తుంటే, ఎన్టీఆర్ సినిమా గతి కూడా ఏమవుతుందోనన్న… -
Jr NTR: ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్లోకి ఎన్టీఆర్!
Jr NTR: గత కొన్ని రోజులుగా గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటూ కెమెరాలకు, షూటింగ్కి దూరంగా ఉంటున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు అభిమానుల ముందుకు రాబోతున్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆయన హాజరవుతున్న ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ ఇదే కావడం విశేషం. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కుటుంబంతో తారక్కు ఉన్న స్పెషల్ బాండింగ్ అందరికీ తెలిసిందే. ఈ అనుబంధం, స్నేహం కోసమే తారక్ తాజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.… -
Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
నిర్మాతల కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో గిల్డ్ ప్యానెల్ మోసాలను బట్టబయలు చేస్తామంటూ ‘మన ప్యానెల్’ కీలక సభ్యులు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ ప్యానెల్ అధికారంలోకి రాగానే, కౌన్సిల్ నుంచి నిర్మాతల సొమ్మును గిల్డ్కు ఎలా తీసుకువెళ్లారో అందరికీ అర్థమయ్యేలా లెక్కలన్నీ బయటపెడతామని, రేపు తమ కౌన్సిల్ వచ్చాక గిల్డ్ సంగతి కచ్చితంగా తేలుస్తామని చదలవాడ శ్రీనివాసరావు ఘాటుగా హెచ్చరించారు. సి.కళ్యాణ్ పై వస్తున్న విమర్శలకు చదలవాడ స్ట్రాంగ్ కౌంటర్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026: గరికిపాటి ప్రవచనం, ఏకామ్రేశ్వరస్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
-
Ajith-MS Dhoni: ఒకే ఫ్రేమ్లో ఇద్దరు ‘తలా’లు.. మధ్యలో సూపర్ స్టార్.. పిక్స్ అదిరిపోలా!
-
TTD: తిరుమల భక్తులకు అలర్ట్..
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
India A vs Pakistan A: భారత్కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!