ఎన్టీఆర్ ఏమాత్రం మారలేదు. సన్నబడి ఫేస్‌లో కళ పోగొట్టుకున్నాడంటూ కామెంట్స్ వచ్చినా.. అదే లుక్ మెయిన్‌టేన్ చేస్తున్నాడు తారక్. ఈలుక్‌తోనే ప్రశాంత్‌నీల్ కొత్త షెడ్యూల్లో జాయిన్ అవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ షూటింగ్ దగ్గరపడడంతో మళ్లీ వర్కవుట్స్ స్టార్ట్ చేశాడు తారక్. వార్2 రిలీజ్ కోసం గ్యాప్ తీసుకున్న తారక్ మళ్లీ ఫిట్‌నెస్‌పై శ్రద్దపెట్టాడు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను అతని పర్సనల్ జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశాడు. Also Read :Jr…
వరుసగా ప్రాజెక్టులకు కమిటౌతూ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్. డార్లింగ్ లైనప్ అయితే వేరే లెవల్. కన్నప్పలో క్యామియో రోల్ చేసి మస్త్ ట్రీటిచ్చిన ప్రభాస్ నుండి ఈ ఏడాది ఎండింగ్‌లో రాజా సాబ్ రాబోతుంది. ప్రజెంట్ ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు డార్లింగ్. ఇక సందీప్ రెడ్డి వంగా డీల్ చేస్తోన్న స్పిరిట్ సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇవే కాకుండా కల్కి2, సలార్2తో పాటు…