ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రెస్టీజియస్ ఆస్కార్ కి కూడా ఇండియాకి తీసుకోని వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంత సాదించిందో అనే విషయాలని పక్కన పెడితే ఈ జనరేషన్ బిగ్గెస్ట్ మాస్ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ లని ఒక చోటకి తీసుకోని రావడంలోనే ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ సక్సస్ ఉంది. దశాబ్దాలుగా రైవల్రీ ఉన్న ఫ్యామిలీల నుంచి వచ్చిన ఇద్దరు మాస్ హీరోలు ఒక…
RRR Movie: భారతదేశంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’ తర్వాత ఆయన నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’కి ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది.
ఈరోజు ఇండియన్ ఫిల్మ్ లవర్స్ కి ఫుల్ మీల్స్ డే అనే చెప్పాలి. దర్శక ధీరుడు రాజమౌళి ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ బెస్ట్ డైరెక్టర్’ అవార్డుని గెలుచుకోవడం, ఎన్టీఆర్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ లో టాప్ 10 ప్లేస్ కి చేరుకున్న మొదటి ఇండియన్ గా హిస్టరీ క్రియేట్ చెయ్యడం, రామ్ చరణ్ లాస్ ఏంజల్స్ కి ప్రయాణం అవుతూ ఎయిర్పోర్ట్ లో కనిపించడం… ఇలాంటి విషయాలతో ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్,…