రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ కొడతాడు అని నమ్మిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టింది సలార్ సీజ్ ఫైర్ సినిమా. థియేటర్స్ లో వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా… ఓటీటీలో కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. ఇండియన్ ఆడియన్స్ నే కాదు వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా సలార్ సినిమా ఫిదా చేస్తోంది. ప్రభాస్ కటౌట్ చ�