ఒకప్పుడు హీరోలు, హీరోయిన్లు బయటకి వస్తే సోషల్ మీడియాలో వారి ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యేవి. ఈ ట్రెండ్ కాస్త మారి ఏ సెలబ్రిటీ బయటకి వచ్చినా, ఎవరి ఫోటో వైరల్ అయినా వెంటనే అతను/ఆమె వేసుకున్న డ్రెస్ ఏ బ్రాండ్? ఏ బ్రాండ్ వాచ్ పెట్టుకున్నారు? దాని ధర ఎంత? ఏ బ్రాండ్ షూ వేసుకున్నారు? అంటూ వెతికి మరీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అలాంటి వార్తల్లో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది,…
కృష్ణా రాజకీయాలు ఎప్పుడూ ఎండాకాలం అంత హాట్ హాట్ గా వుంటాయి. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరేసిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వైసీపీ నేతలపై మండిపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని కొంతమంది వెధవలు ప్రచారం చేస్తున్నారు. పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనే ఆవేదనతో ఆనాడు ఆ నిర్ణయం జరిగింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబుకు మద్దతిచ్చారు. వెన్నుపోటంటే జగన్ కే బాగా తెలుసు.తండ్రిని బెదిదిరించి…