Home
Ntr Neel Movie
Ntr Neel Movie News
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
టాలీవుడ్లో ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న “పర్సంటేజ్ ఆదాయ పంపిణీ వివాదం” సరికొత్త మలుపు తిరిగింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కొత్తగా అమలు చేయాలనుకుంటున్న ఈ పర్సంటేజ్ సిస్టమ్ నుండి తమ సినిమాలకు మినహాయింపు (Exemption) ఇవ్వాలని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ బడ్జెట్, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 17 క్రేజీ సినిమాల జాబితాను నిర్మాతల మండలి సిద్ధం చేసింది. మినహాయింపు కోరిన ఆ 17 టాలీవుడ్ భారీ చిత్రాల… -
Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్ట్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ లెవల్‌కు చేరుకోగా, ‘కేజీఎఫ్’ సిరీస్‌తో ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించారు. వీరిద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం కానీ ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా కాలం కావస్తున్నా, షూటింగ్ విషయంలో జరుగుతున్న జాప్యంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పురోగతిపై మైత్రీ… -
NTRNeel : అర్థంతరంగా డ్రాగన్ షూట్ ను ఆపేసిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ బ్యాక్ టు హైదరాబాద్
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ జోర్డాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ అత్యంత కీలకమైన, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జోర్డాన్ లో మార్చి6వరకు షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఈ షెడ్యూల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం జోర్డాన్‌లో చిత్రీకరించాల్సిన ప్రధాన యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ ప్లాన్… -
NTR-Neel : ఎన్టీఆర్-నీల్ మూవీ టీజర్‌తో టైటిల్.. టీజర్ డేట్ ఫిక్స్?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న #NTRNeel (ప్రచారంలో ఉన్న టైటిల్ డ్రాగన్) చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జోర్డాన్ ఎడారిలో అత్యంత భారీ స్థాయిలో జరుగుతోంది. అక్కడ ఎన్టీఆర్‌పై హాలీవుడ్ యాక్షన్ సినిమాల రేంజ్లో కొన్ని కీలకమైన ఫైట్ సీక్వెన్స్‌లను నీల్ చిత్రీకరిస్తున్నారు. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రవి… -
NTR-Neel : ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌పై క్లారిటీ..!
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో అంటేనే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. అలాంటిది, ఆ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూడడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు వైరల్ అవుతున్న క్రేజీ టాక్ ఏంటంటే.. సంక్రాంతికి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి నీల్ ఒక మెంటల్ మాస్ ట్రీట్ ప్లాన్ చేశారట! ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, దానితోపాటే సినిమాలో తారక్ పోషిస్తున్న పాత్ర పేరును ఒకేసారి రివీల్ చేయడానికి టీమ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం తారక్… -
NTR-Neel : 2వేల మందితో ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్..
NTR-Neel : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుగుతోంది. మొన్నటి దాకా కర్ణాటకలో ఓ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. ప్రస్తుం రామోజీఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారంట. ప్రశాంత్ నీల్ మూవీ అంటేనే భారీ యాక్షన్ సీన్లు పక్కా ఉండాల్సిందే. పైగా హీరో ఎలివేషన్లు పక్కా. ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా ఇలాంటి ఎలివేషన్లే ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం… -
Rukmini Vasanth : ఆ ఒక్క మెసేజ్ నా జీవితాన్నే మార్చేసింది..
ప్రజంట్ టాలీవుడ్ లో మొత్తం కన్నడ భామల హవా నడుస్తోంది. గతంలో మలయాళ బ్యూటీలు హల్చల్ చేయగా ఇప్పుడు కన్నడ హీరోయిన్ల వెంట పడుతున్నారు మన తెలుగు దర్శక నిర్మాతలు. రష్మిక మందానా, ఆషికా రంగనాధ్, శ్రద్ధా శ్రీనాధ్, నభా నటేష్.. ఇలా చాలామంది కన్నడ హీరోయిన్లు టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ లిస్టులో ‘సప్త సాగరాలు దాటి’ మూవీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన రుక్మిణీ వసంత్ చేరింది. ఎన్టీఆర్-నీల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ… -
NTR Neel: ‘డ్రాగన్’ పని మొదలెడుతున్నారు !
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమవుతోంది. ఈ సినిమా మరియు ముఖ్యంగా రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న…
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!