Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న “పర్సంటేజ్ ఆదాయ పంపిణీ వివాదం” సరికొత్త మలుపు తిరిగింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కొత్తగా అమలు చేయాలనుకుంటున్న ఈ పర్సంటేజ్ సిస్టమ్ నుండి తమ సినిమాలకు మినహాయింపు (Exemption) ఇవ్వాలని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ బడ్జెట్, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 17 క్రేజీ సినిమాల జాబితాను నిర్మాతల మండలి సిద్ధం చేసింది.
మినహాయింపు కోరిన ఆ 17 టాలీవుడ్ భారీ చిత్రాల లిస్ట్ ఇదే!
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. పర్సంటేజ్ సిస్టమ్ ముప్పు నుండి తప్పించుకోవాలని చూస్తున్న ఆ మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితా:
1. #Peddi (పెద్ది)రామ్ చరణ్ – బుచ్చిబాబు సన
2. #TheParadise (ద పారడైజ్)క్రేజీ మల్టీస్టారర్ / భారీ ప్రాజెక్ట్
3. #AK47 (ఏకే 47)విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్
4. #Vishwambhara (విశ్వంభర)మెగాస్టార్ చిరంజీవి – వశిష్ట
5. #NBK111నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం
6. #Fauzi (ఫౌజీ)రెబెల్ స్టార్ ప్రభాస్ – హను రాఘవపూడి
7. #Spirit (స్పిరిట్)రెబెల్ స్టార్ ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా
8. #Varanasi (వారణాసి)ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం
9. #JaiHanuman (జై హనుమాన్)ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్
10. #NtrNeelజూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్
11. #RaaKa (రాకా)ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం
12. #ChiruBobby2 / #Mega158చిరంజీవి – బాబీ (వాల్తేరు వీరయ్య కాంబో)
13. #AA23అల్లు అర్జున్ 23వ చిత్రం
14. #RC17రామ్ చరణ్ 17వ చిత్రం (సుకుమార్ కాంబినేషన్)
15. #Kalki2898AD Part-2ప్రభాస్ – నాగ అశ్విన్ (సీక్వెల్)
16. #NaniSujeethనేచురల్ స్టార్ నాని – సుజీత్
17. #Venkatesh – #AnilRavipudi Filmవెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబో
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఇందులో ముందుగా రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం జూన్ 4నే విడుదల కానుండటంతో, ఈ వివాదం మొదట ఆ సినిమాపైనే ప్రభావం చూపేలా ఉంది. ఒకవేళ ఎగ్జిబిటర్లు ఈ 17 సినిమాలకు మినహాయింపు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే, థియేటర్ల బంద్ లేదా సినిమాల బహిష్కరణ (Boycott) లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో నిర్మాతలు-ఎగ్జిబిటర్ల మధ్య జరగబోయే చర్చల్లో ఈ 17 సినిమాల భవితవ్యం తేలనుంది.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!