ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమవుతోంది. ఈ సినిమా మరియు ముఖ్యంగా రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశ�