గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపోందుతుంది.. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.. సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు.. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయ్యింది.. సినిమా మోస్ట్ వైలెన్స్, మాస్ గా ఉంటుందని చెప్పడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.…
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు.. ఇక ఇటీవల ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ మెంబెర్‌గా ఎన్టీఆర్ ని అకాడమీ ఎంపిక చేయడంతో తారక్ పేరు మరోసారి రీ సౌండ్ వచ్చింది… దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు.. డైరెక్టర్స్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు.. ఇదిలా ఉండగా ప్రస్తుతం వరుస సినిమాలను…