ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ‘అనిరుద్’ మాత్రమే. హీరోలు, దర్శక నిర్మాతలే కాదు హీరోల అభిమానులు కూడా అనిరుద్ మ్యూజిక్ కావాలి అని అడుగుతున్నారు అంటే అనిరుద్ క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, ధనుష్, శివ కార్తికేయన్, సేతుపతి లాంటి తమిళ హీరోలతో పాటు నాని, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి తెలుగు హీరోలకి, షారుఖ్ ఖాన్…