Home
Ntr Jayanthi
Ntr Jayanthi News
-
NTR Jayanthi: ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి!
నేడు నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే కారులో వచ్చి తాత సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. Also Read: Virat Kohli: చరిత్ర సృష్టించిన… -
Chiranjeevi : ఎన్టీఆర్ కి “భారతరత్న” ఇవ్వాలి.. చిరంజీవి ట్వీట్ వైరల్..
Chiranjeevi : విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటుడుగా ఎన్నో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.తెలుగు భాష ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకోని వెళ్లిన ఘనుడు ఎన్టీఆర్.ఎన్టీఆర్ నటుడుగా ,నాయకుడుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు.తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ “యుగపురుషుడుగా” నిలిచారు.సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా అద్భుతముగా రాణించి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు.నేడు మే 28 ఎన్టీఆర్ 101 జయంతి సందర్భంగా నందమూరి కుటుంబ… -
Nandamuri Balakrishna: ఎన్టీఆర్ అంటే ఓ శక్తి.. తెలుగువారికి ఆరాధ్య దైవం!
Balakrishna Speech About NTR at NTR Ghat: నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని ఎన్టీఆర్ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ‘ఎన్టీఆర్ అంటే ఓ… -
NTR Jayanthi: ఇచ్చినా ఇవ్వకపోయినా భారతరత్నమే.!
స్వర్గీయ నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడే కాదు..తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహానేత. నటుడుగా, రాజకీయ నాయకుడుగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవితాంతం పట్టుదల, క్రమశిక్షణతో జీవించారు. ఎన్టీయార్ ప్రవేశంతో తెలుగు సినీ చరిత్ర గతి మారింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ తెలుగు నేల మీద రాజకీయ గతిని మార్చింది. సినీ కళాకారుడుగా ఎన్టీ రామారావు చేయని పాత్ర లేదు. పౌరాణిక, జానపథ పాత్రల స్పెషలిస్ట్. రాముడు, కృష్ణుడి వేశం ఆయన మాత్రమే… -
NTR Jayanthi : యన్టీఆర్… ఓ అద్భుతం!
తెలుగు చిత్రసీమలోనే కాదు, ప్రపంచ చలనచిత్రసీమలోనే ఓ అరుదైన అద్భుతం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన జయంతి అయిన మే 28వ తేదీ అభిమానులకు ఓ పర్వదినం. 1923 మే 28న కృష్ణాజిల్లా నిమ్మకూరులో కన్ను తెరచిన యన్టీఆర్, తరువాత జనం మదిలో ‘అన్న’గా నిలచి జేజేలు అందుకున్నారు. ఆయన నటజీవితం, రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక పాత్రల్లో అలరించిన ఘనత యన్టీఆర్ సొంతం. జానపదాల్లో… -
Vijayashanthi: సినిమాకి ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు ఎప్పటికీ శిరోధార్యాలే
తెలుగు సినిమా చూసిన మొట్ట మొదటి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి. హీరోల పక్కన పాటల్లో డాన్స్ మాత్రమే కాదు లేడీ ఓరియెంటడ్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా నటించగలనని నిరూపించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది విజయశాంతి. స్టార్ హీరోల పక్కన నటించి, ఆ తర్వాత తనే ఒక స్టార్ గా ఎదిగిన విజయశాంతి సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు అప్పటికి ఉన్న స్టార్ హీరోలందరితో నటించిన… -
Chiranjeevi: నూటికో కోటికో ఒక్కరు NTR…
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మూల స్థంబాల్లో ముఖ్యుడైన స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడ ఉన్నా అన్నగారి జయంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. రామారావుతో రెండు సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి… “నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు…చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాల కి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు శ్రీ NTR. తెలుగు… -
NTR Jayanthi: మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా…
తాతకి తగ్గ మనవడిగా… నందమూరి వంశ మూడో తరం నట వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అన్నగారి శత జయంతి వేడుకలకి ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు అనే వార్తలు, కొన్ని వర్గాల నుంచి విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా రెస్పాండ్ అవ్వని ఎన్టీఆర్… ఎన్టీఆర్ జయంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతకి నివాళి అర్పించాడు. ఎప్పుడూ తెల్లవారు ఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లే ఎన్టీఆర్,… -
Kalyan Ram: మీరే మా దైవం… జోహార్ ఎన్టీఆర్
విశ్వ విఖ్యాత నవరస నటనా సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు తెలుగు వాడు ఉన్న ప్రతి చోటా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మే 31న అన్నగారి జయంతి నాడు సినీ రాజకీయ ప్రముఖులు, నందమూరి అభిమానులు ఆ యుగపురుషుడికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఈరోజు తెల్లవారు ఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణలు నివాళి ఆరోపించారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ తో పాటు కలిసి… -
Sr NTR: అధ్యయనం చేయవలసిన యన్టీఆర్ 100 చిత్రాలు
మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటజీవితం భావితరాలను సైతం ప్రభావితం చేస్తూనే ఉంది. నవతరం ప్రేక్షకులు సైతం యన్టీఆర్ నటించిన చిత్రాలను బుల్లితెరపైనా, చిత్రోత్సవాల్లో చూసి ఆనందిస్తున్నారు. ఈ నాటి మేటి నటీనటులు సైతం ఆ మహానటుని అభినయపటిమను శ్లాఘిస్తున్నారు. నటనలో రాణించాలనుకొనేవారు నటరత్న నటనావైభవాన్ని అధ్యయనం చేయాలని తపిస్తున్నారు. నటసార్వభౌముని జయంతి సందర్భంగా అధ్యయనం చేయవలసిన ఆయన శత చిత్రాలను మీ కోసం ఎంపిక చేశాం. ఇవే కాకుండా మరో వందకు పైగా…
తాజావార్తలు
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!