యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పుడప్పుడు వెకేషన్స్‌కి వెళ్తుంటాడు. మహేష్ బాబు మాత్రం కనీసం నెలకోసారైనా ఫ్లైట్ ఎక్కాల్సిందే. అయితే… ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ఫారిన్‌లో ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి.. న్యూ ఇయర్ వెకేషన్‌కు చెక్కేశాడు యంగ్ టైగర్. ఫ్యామిలీతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం……
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. మే 28న అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కి తారక్ వెళ్లిన సమయంలో వీడియోస్ అండ్ ఫొటోస్ బయటకి వచ్చాయి. ఈ ఫొటోస్ సోషల్ మీడియా అంతా వైరల్ అవుతూనే ఉన్నాయి. మార్నింగ్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర వైట్ షర్ట్ లో కనిపించిన ఎన్టీఆర్, ఈవెనింగ్ కి బ్లాక్ అండ్ బ్లాక్ లో ఎయిర్పోర్ట్ దగ్గర…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న రెండో సినిమా కోసం తారక్ ఫాన్స్ ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిలే అవుతూనే ఉంది. ‘వస్తున్నా’ అని ఎన్టీఆర్ చెప్పాడు కానీ ఎప్పుడు వస్తున్నాడో చెప్పలేదు, త్వరగా ఎదో ఒక అప్డేట్ చెప్పండి అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ప్రతి రోజు ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ ట్రిప్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు బాటలో నడుస్తూ షూటింగ్ గ్యాప్ వచ్చిన ప్రతిసారీ ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ వేస్తున్న హీరో ‘ఎన్టీఆర్. గతంలో ఎన్టీఆర్ ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్ కి వెళ్లే వాడు కాదు. కోవిడ్ తర్వాతే ఎన్టీఆర్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడానికి ఎక్కువగా ట్రిప్స్ వెళ్తున్నాడు. కొరటాల శివతో చేస్తున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతుండడం కూడా ఎన్టీఆర్ ఫారిన్ ట్రిప్స్ కి కారణం అవుతోంది. క్రిస్మస్, న్యూ…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫారిన్ లో ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. న్యూ ఇయర్ ని కూడా అమెరికాలోనే సెలబ్రేట్ చేసుకోని జనవరి ఫస్ట్ వీక్ లో తారక్ ఫ్యామిలీతో పాటు తిరిగి రానున్నాడు. సంక్రాంతికి ‘ఎన్టీఆర్ 30’ సినిమా పూజా కార్యక్రమాలు చేసి, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా తారక్ అండ్ టీం ప్లాన్ చేస్తున్నారు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ రిలీజ్ అయ్యి పది నెలలు అవుతోంది,…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ట్రిప్ కోసం ఫారిన్ వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకి వచ్చిన ఫోటోస్ లో ఎన్టీఆర్ బియర్డ్ లుక్ లో కనిపించాడు. నెల రోజుల పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీ ట్రిప్ ని ఎంజాయ్ చేసి, సంక్రాంతి ముందు తిరిగి ఇండియా రానున్నాడని సమాచారం. నెల రోజుల పాటు ఎన్టీఆర్ ఇండియాలో ఉండడు అనే విషయం తెలియగానే తారక్ ఫాన్స్ నీరస పడిపోయారు. ఎన్టీఆర్, కొరటాల…