NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా దేవర. పాన్ ఇండియా మార్కెట్ నీ టార్గెట్ చేస్తూ దేవర రెండు భాగాలుగా రూపొందుతోంది. ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాలి అనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.