సౌత్ సెన్సేషన్ అట్లీ బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేసి సాలిడ్ హిట్ కొట్టాడు. వెయ్యి కోట్ల సినిమా చేసిన అట్లీకి ఇప్పటివరకూ ఫ్లాప్ అనేదే లేదు. దళపతి విజయ్ తో మూడు సినిమాలు చేసి మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన అట్లీ, తన నెక్స్ట్ సినిమాని సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, అజిత్ లాంటి స్టార్ హీరోలతో చేస్తాడు అనే మాట వినిపిస్తోంది. వీరిలో అల్లు అర్జున్…