NTR AI Pics as Dada Saheb Phalke Goes Viral in Social Media: భారతీయ చలన చిత్ర ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అగ్ర దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తుండగా భారతీయ సినిమాకు నివాళిగా ఈ సినిమా రూపొందించబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. ఇక మన సినిమాలకు ఎక్కడ బీజం పడింది?…