Chiranjeevi about NTR Advices to him in Early Carrier: విశాఖపట్నం ఋషి కొండలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏ ఎన్ ఆర్ శత జయంతి కార్యక్రమాన్ని లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఎదుగుతున్న సమయంలో ఆయన కొన్ని సలహాలు నాకు ఇచ్చారు. ముందు సంపాదించిన సంపద అంతా ఇనుప ముక్కల మీద పెట్టవద్దు ఏదైనా మంచి ఇల్లు…