ప్రస్తుతం ఎన్టీఆర్ 30 షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. తన సినిమాలో మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పేశాడు. అప్పటి నుంచి ఈ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉంది. ఆ రోజు ఎన్టీఆర్ 30 నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్…