“దేవర”… ఈ పేరు వినగానే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. భీమ్లా నాయక్ సినిమాలో ‘కొక్కిలి దేవర’ కథ సినిమాకే హైలైట్ అయ్యింది. పవన్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేష్, పవన్‌ని “దేవర” అంటూ హైప్ ఇస్తుంటాడు. అంతేకాదు బండ్ల గణేష్ ఇదే టైటిల్‌తో పవన్‌తో ఓ సినిమా కూడా చేయాలని అనుకుంటున్నాడు. ఫ్యాన్స్ కూడా ఈ పవర్ ఫుల్ టైటిల్ పవన్‌కు అదిరిపోతుందని అనుకున్నారు కానీ ఇదే టైటిల్‌ను ఇప్పుడు ఎన్టీఆర్30 కోసం లాక్…
మే నెల వస్తే అందరూ ఎండలకి భయపడుతూ ఉంటారు కానీ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఈసారి తారక్ బర్త్ డేని ఎలా సెలబ్రేట్ చెయ్యలా అనే జోష్ లో ఉంటారు. సాలిడ్ సెలబ్రేషన్స్ మోడ్ లో ఉండే ఎన్టీఆర్ ఫాన్స్ కి, ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల నుంచి కూడా అప్డేట్స్ బయటకి రావడంతో అభిమానుల జోష్ మరింత పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా ఆనవాయితీగా జరిగే ఈ ప్రోగ్రామ్ ఈసారి మాత్రం మరింత గ్రాండ్ గా జరగనుంది.…
ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ‘అనిరుద్’ మాత్రమే. హీరోలు, దర్శక నిర్మాతలే కాదు హీరోల అభిమానులు కూడా అనిరుద్ మ్యూజిక్ కావాలి అని అడుగుతున్నారు అంటే అనిరుద్ క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, ధనుష్, శివ కార్తికేయన్, సేతుపతి లాంటి తమిళ హీరోలతో పాటు నాని, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి తెలుగు హీరోలకి, షారుఖ్ ఖాన్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే నందమూరి అభిమానులకి చాలా ఇష్టం. సినిమాల రిజల్ట్ కి అతీతంగా ఎన్టీఆర్ ని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అభిమానులు. హిట్స్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారో, రామయ్య వస్తావయ్యా-రభస లాంటి సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పుడు ఎన్టీఆర్ కి అంతే అండగా నిలిచారు. టాపిక్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ పేరుని సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యడంలో దిట్ట అయిన ఫాన్స్, ఈసారి మాత్రం ఒక కొత్త విషయాన్ని…