NTPC మైనింగ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. CA లేదా CMA ఉత్తీర్ణులై ఉండాలి. ఎగ్జిక్యూటివ్ (ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎన్విరాన్‌మెంట్ సబ్జెక్టులో బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. అసిస్టెంట్ మైన్ సర్వేయర్…
నిరుద్యోగులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్‌లను చెబుతుంది.. ఇటీవల ప్రభుత్వ శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.