చదువు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధిస్తే మీతో పాటు మీ కుటుంబ భవిష్యత్తు కూడా మార్చేయొచ్చు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 182 పోస్టులను భర్తీచేయనున్నారు.…