NTA లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఎన్టీఏలో చాలా పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు అధికారిక సైట్ recruitment.nta.nic.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన వాళ్లు ఆగస్టు 31 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.. అంతే కాకుండా.. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన దశల ద్వారా కూడా ఈ పోస్టులకు దరఖాస్తు…