National Scholarships: తాజాగా 2024 – 25 సంవత్సరంకు గాను చుదువులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు వివిధ స్కాలర్‌షిప్ లకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తాజాగా కేంద్రం కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఇక వాటికీ సంబంధిత వివరాలను పరిశీలిస్తే.. జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్ లో ప్రతి విద్యార్థి వన్-టైమ్ �