కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. మరో సంస్థలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ indiaseeds.com సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి…