హైదరాబాద్‌లోని బేగంపేట యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) శాఖలో జరిగిన ఒక భారీ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనపై ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఒక ఎన్ఆర్ఐ (NRI) ఖాతా నుండి ఏకంగా రూ. 7 కోట్లు కాజేసిన బ్యాంక్ మేనేజర్‌ను పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి పంపారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక ప్రవాస భారతీయుడికి బేగంపేట యాక్సిస్ బ్యాంక్ శాఖలో ఖాతా ఉంది. ఈ ఖాతాను పర్యవేక్షిస్తున్న బ్యాంక్ మేనేజర్ వెంకట్ రమణ, సదరు…