Monalisa: ‘‘ మోనాలిసా పారిపోయింది’’.. భర్త ఫర్మాన్ సంచలన వీడియో..
- మోనాలిసా వ్యవహారంలో బిగ్ ట్విస్ట్..
- పారిపోయిందంటూ భర్త ఫర్మాన్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monalisa: ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సమయంలో వైరల్ అయిన మోనాలిసా గురించి అందరికి తెలిసిందే. ఇటీవల కేరళలో ఫర్మాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె భర్త ఫర్మాన్.. ‘‘మోనాలిసా పారిపోయింది’’ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేయడం సంచలనంగా మారింది. ఆమె అదృశ్యం కావడానికి ఫర్మానే కారణం అంటూ, ఇది ఉద్దేశపూర్వక కుట్ర అంటూ మోనాలిసా తల్లి ఆరోపించింది.
‘‘నేను అజ్మీర్, పుష్కర్‌లలో ఉన్నాను. మోనాలిసా పారిపోయింది, ఆమెను వెతకడానికే నేను ఇక్కడికి వచ్చాను. మిత్రులారా, నాకు అజ్మీర్‌లో మోనాలిసా దొరకలేదు. ఆమెను వెతకడానికి నేను జోధ్‌పూర్‌కు వెళ్తున్నాను. ఎవరికైనా తెలిస్తే దయచేసి నాకు తెలియజేయండి.’’ అంటూ ఫర్మాన్ వీడియోలో పేర్కొన్నాడు.
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
Read Also: GTvsLSG: గిల్ క్లాస్.. బట్లర్ మాస్.. లక్నోను చిత్తు చేసిన గుజరాత్ ఓపెనర్లు..
ఈ విషయం మోసాలిసా కుటుంబంలో తీవ్ర భయాందోళనకు దారి తీసింది. ఆమె తల్లి లతాబాయి, ఆమె తండ్రి జైసింగ్ బోసలే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పెళ్లి మొత్తం ఒక కుట్ర అని, మరింత ఒత్తిడి తీసుకువస్తే మోనాలిసా అదృశ్యం కావాల్సి వస్తుందని అప్పటికే ఊహాగానాలు బలంగా వ్యాపించాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుమారు 15-20 రోజుల క్రితం ఫర్మాన్ తన కుమార్తెతో మాట్లాడించాడని, ఆ తర్వాత నుంచి మోనాలిసా, ఫర్మాన్లు ఫోన్‌కు సమాధానం ఇవ్వలేదని ఆమె అన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ జోక్యం చేసుకున్న తర్వాత మోనాలిసా అసలు పుట్టిన తేదీ వెల్లడైంది. ఈ ఆధారంగా మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫర్మాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మోనాలిసా మైనర్ కావడంతో కఠినమైన పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. దీని తర్వాత ఇప్పుడు అదృశ్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
मोनालिसा ने थोड़ी पुछा था की में जिंदगी भर रहूंगी या नहीं 🤣😝 pic.twitter.com/sV8pf3pjSm
— 𝐒ɦυ𐓣𝗒𝗍α (@Shunyta_007) April 12, 2026
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!