High Court Sent Notice To Kareena Kapoor Khan For Using Bible In Book: ఒక పిటిషన్‌పై నటి కరీనా కపూర్ ఖాన్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె తన గర్భం గురించి రాసిన పుస్తకం యొక్క శీర్షికలో ‘బైబిల్’ అనే పదాన్ని ఉపయోగించారు. అలా చేసినందుకు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయగా పోలీసులు నమోదు చేయలేదు. ఇక ఈ పుస్తకం, ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ…