Nothing Phone 2 has been launched in India: సూపర్ డిజైన్, మంచి ఫీచర్లతో ‘నథింగ్’ కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్‌ను గత ఏడాది విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ మార్కెట్ సహా భారత మార్కెట్‌లో నథింగ్ ఫోన్ 1కి డిమాండ్ పెరగడంతో.. కంపెనీ నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మంగళవారం నథింగ్ ఫోన్ 2ను ప్రపంచ మార్క�