Nothing Phone (3a) Lite: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేక డిజైన్, ఇన్నోవేషన్‌తో గుర్తింపు పొందిన నథింగ్ (Nothing) సంస్థ తన కొత్త మోడల్ నథింగ్ ఫోన్ (3a) లైట్ ను అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమైంది. లాంచ్‌కు ఒక్కరోజు ముందు, ఈ ఫోన్‌కి సంబంధించిన భారతీయ ధరతో పాటు మరికొన్ని ఫీచర్స్ ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అందిన సమాచారం ప్రకారం నథింగ్ ఫోన్ (3a) లైట్ ఒకే వేరియంట్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్…