ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈ నెల 24 న భారత జట్టు తన మొదటి మ్యాచ్ పాకిస్థాన్ తో ఆడనుంది. అయితే ఈ ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన సమయం నుండి హార్దిక్ పాండ్య పై చర్చలు వస్తూనే ఉన్నాయి. అయితే పాండ్య బౌలింగ్ చేయకపోవడమే ఈ చర్చలకు కారణం. బౌలింగ్ చేయలేని ఆల్ రౌండర్ హత్తులో ఎందుకు అని చాలా మంది ప్రశ్నించారు. అయితే ద�