ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ తమ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే ఈ ఐదుగురు నటీనటులు ‘పుష్ప’లో నటించే ఆఫర్ ను వదులుకున్నారట. Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్…
బాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరసకు కరోనా బారిన పడుతున్నారు. నిన్నటికి నిన్న బోనీ కపూర్ ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో బాలీవుడ్ భామకు కరోనా పాజిటివ్ అని తేలింది. బాహుబలి చిత్రంలో మనోహరి సాంగ్ తో రచ్చ చేసిన నోరా ఫతేహి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపింది. ” హయ్…
గత కొద్ది రోజులుగా 200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు బాలీవుడ్ భామలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి పేర్లు వస్తున్నాయి. నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ నుంచి కోట్ల విలువైన బహుమతులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈడీ విచారణలో సుకేష్ వీరికి ఖరీదైన బహుమతులు పంపినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై నోరా స్పందించింది. అతని నుంచి బహుమతులు తీసుకున్నట్టు వస్తున్న వార్తలను ఖండించింది. Read Also…
‘బాహుబలి’ చిత్రంలోని మనోహరి పాటను అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు.. అందులో తన అందచందాలతో కుర్రాళ్ల మనసులను కట్టిపడేసిన నోరా ఫతేహి గురించి యెంత చెప్పినా తక్కువే అవుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈ సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయినా సంగతి తెలిసిందే . ఇక తాజాగా అమ్మడు ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో నటిస్తోంది. బాలీవుడ్ సింగర్ గురు రందావాతో కలిసి ‘డ్యాన్స్ మేరీ రాణి’ వీడియో సాంగ్ లో కనిపించనుంది. ఇప్పటికే వీరిద్దరి…
ప్రముఖ పారిశ్రామికవేత్తలను మోసం చేసి వారి వద్ద నుంచి 200 కోట్లు మనీలాండరింగ్‌కు పాల్పడిన సుఖేశ్ చంద్రశేఖర్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయంతో తెలిసింది. అయితే బాలీవుడ్ భామలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి లకు సుఖేశ్ చంద్రశేఖర్ కోట్లు విలువైన చేసే బహుమతులు ఇచ్చినట్లు ఈడీ చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. జాక్వెలిన్‌కు రూ.52 లక్షలు విలువ చేసే గుర్రంతో పాటు రూ. 9లక్షలు విలువ చేసే పిల్లినే కాకుండా మొత్తంగా రూ.10 కోట్ల విలువైన బహుమతులు సుఖేశ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ ఫారెస్ట్ డ్రామా ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక మంచి మాస్ బీట్ ను ప్లాన్ చేశాడు సుకుమార్. ఈ స్పైసి సాంగ్ బన్నీతో కాలు కదపడానికి దిశా పటానీ నుండి సన్నీ లియోన్ వరకు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నుండి పూజా హెగ్డే వరకు చాలామంది స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే అందులో ఒకరు…
నోరా ఫతేహి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. సోషల్ మీడియా ఉపయోగించే నెటిజన్లకు అయితే ఆమె ఇంకా బాగా తెలుసు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నోరా ఫతేహి తన అద్భుతమైన రూపంతో అభిమానులను ట్రీట్ చేయడంలో దిట్ట. ఆమె తరచూ బోల్డ్ ఫొటోలతో నెట్టింట్లో రచ్చ చేస్తూ ఉంటుంది. సాంప్రదాయ దుస్తులే అయినా, పాశ్చాత్య దుస్తులే అయినా ఈ బ్యూటీ తన స్టైల్, హాట్ లుక్స్ తో నెటిజన్ల…
ఆగస్ట్ 13న నెటిజన్స్ ముందుకొస్తోంది ‘భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా, ప్రణీత సుభాష్ లాంటి నటీనటులతో రూపొందిన భారీ బడ్జెట్ మూవీలో అనేక యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అయితే, ‘భుజ్’ మూవీలో నోరా ఫతేహి కూడా ఉండటం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈసారి కేవలం తన బెల్లీ డ్యాన్స్ లతో, ఐటెం సాంగ్ తో సరిపెట్టబోవటం లేదట మొరాకో మోనాలిసా! Read Also : ప్లాన్ మార్చిన…
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ షూటింగ్ లో గాయపడింది. “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” షూటింగ్లో ఓ నటుడు గన్ వాడేటప్పుడు ప్రమాదవశాత్తూ అది నోరా ముఖానికి తగిలడంతో రక్తం కారింది. ఈ యాక్షన్ సన్నివేశంలో ఆమె డూప్ లేకుండా చేయడంతో గాయాలు అయ్యాయి. అయితే తన గాయాన్ని అలాగే భరిస్తూ కారుతున్న రక్తంతోనే షూటింగ్లో పాల్గొందట. దీంతో ఆ సీన్ మేకప్ లేకుండానే చాలా సహజంగా వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ యాక్షన్ సన్నివేశాన్ని…