మొరాకో మూలాలున్న మోహనాంగి… నోరా ఫతేహి! ‘మనోహరి’ పాటలో ‘బాహుబలి’ చిత్రానికి అందాలు జోడించిన ఈ వయ్యారి క్రమంగా నటనకు అవకాశాలున్న పాత్రల్లో కనిపించే ప్రయత్నం చేస్తుంది. త్వరలో ‘భుజ్’ సినిమాలో నోరా అలరించనుంది. సహజంగానే ఈ బెల్లి డ్యాన్స్ సెన్సేషన్ మూవీలో డ్యాన్సర్ గా మెస్మరైజ్ చేస్తుంది. అయితే, విశేషం అంతే కాదట! ‘భుజ్’ సినిమాలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కోసం పని చేసే సీక్రెట్ ఏజెంట్ గా నోరా ఫతేహి పని…
నోటి దాకా వచ్చిన ముద్ద నోట్లోకి వెళ్లకపోవటం అంటే ఏంటో… పాపం నోరాకి తాజాగా తెలిసి వచ్చిందంటున్నారు… బాలీవుడ్ జనాలు! ఆమె నోటిదాకా వచ్చిన ఓ ముద్దొచ్చే క్యారెక్టర్ చివరి నిమిషంలో చేజారిపోయిందట! ఇంతకీ, విషయం ఏంటంటే…టైగర్ ష్రాఫ్ టైటిల్ రోల్ లో దర్శకుడు వికాస్ బాల్ ‘గణ్ పత్’ అనే సినిమా రూపొందించబోతున్నాడు. రెండు భాగాలుగా ఈ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ వన్ అండ్ టూ రెండిట్లోనూ కృతీ సనోన్ హీరోయిన్ గా…
బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ఒక అద్భుతమైన డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే. ఆమె మెలికలు చూస్తే మతి పోతుంది. తాజాగా మరో హాట్ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది ఈ బ్యూటీ. గత కొన్ని రోజులను నుంచి డ్రేక్ సాంగ్ ‘వన్ డాన్స్’కు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది. తాజాగా అదే సాంగ్ కు నోరా చేసిన డ్యాన్స్…
దేశం కరోనాతో పోరాడుతోంది. ఇలాంటి సమయంలో తమ అభిమానుల్లో మనోధైర్యం నింపడానికి, మునుపటి ఉత్తేజం కలిగించడానికి నటీనటులు తమ టాలెంట్ ను వాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ దివా, డ్యాన్సర్ నోరా ఫతేహి ఓ వీడియోతో అభిమానులను అలరించారు. నోరా… సీన్ పాల్ వైరల్ సాంగ్ ‘టెంపరేచర్’కు వైవిధ్యంగా డ్యాన్స్ చేసి ఆ వీడియోతో తన అభిమానులను ఉల్లాస పరిచింది. ఆమె తన స్నేహితుడు, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్‌స్టైలిస్ట్ మార్స్ పెడ్రోజోతో కలిసి చేసిన ఈ సరదా వీడియోను…