మాంసాహారాల్లో శరీరానికి కావాల్సిన ప్రోటీన్ లభిస్తుండడంతో చాలా మంది చికెన్, మటన్ లను లాగించేస్తుంటారు. కొంతమందికి ముక్కనేనిదే ముద్ద దిగదు. అయితే నాన్ వెజ్ తినడం వల్ల కొందరికి ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే చాలా మంది నాన్-వెజ్ జీర్ణించుకోలేరు. దీంతో అలర్జీకి గురవుతుంటారు. వైద్యులు కూడా అలాంటి వారికి నాన్-వెజ్ తినకూడదని సూచిస్తుంటారు. ముఖ్యంగా ఆ వ్యాధులతో బాధపడుతున్నవారు నాన్ వెజ్ కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. Also Read:YS Sunitha Reddy: వివేకా…