తెలుగు సినిమా పరిశ్రమలో రాబోయే సంచలన చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఓదెల 2’ సినిమా గురించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉందని, ప్రేక్షకులకు సరికొత్త తమన్నా భాటియాను చూసే అవకాశం దక్కబోతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి సీక