ఇటీవల బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, తాజాగా ఈ వార్తలపై సోనాక్షి స్పందించింది. ఈ వార్తలు నిజం కాదని, తన పేరును ఉపయోగించుకుని పబ్లిసిటీ కోరుకునే వారు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆమె మండిపడింది. ఏ మేరకు సోనాక్షి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక నోట్ ను పంచుకుంది. “నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని సోషల్…