boAt Airdopes Prime 701 ANC: భారతదేశ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, “బిల్ట్ ఫర్ ఇండియా” అనే కాన్సెప్ట్‌తో boAt కంపెనీ తన కొత్త తరం TWS ఇయర్‌బడ్స్ అయిన Airdopes Prime 701 ANC ను లాంచ్ చేసింది. మంచి ఫీచర్లతో, క్వాలిటీలో రాజీపడకుండా, మన్నికగా ఉండేలా రూపొందించిన ఈ బడ్స్ బోట్ ప్రైమ్ ప్రామిస్ పథకం కింద లభిస్తున్నాయి. మరి ఈ కొత్త ఇయర్‌బడ్స్ గురించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా.. Read…