Drugs : ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని యూనివర్సిటీలు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేస్తోంది. శనివారం సెక్టార్-126 నోయిడా పోలీస్ స్టేషన్ నోయిడా-ఢిల్లీలో ఉన్న అమిటీ యూనివర్శిటీ, ఇతర విద్యా సంస్థల విద్యార్థులకు, ఇతరులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఛేదించింది.