Supreme Court : నోయిడా అధికారులు భూ యజమానులకు చెల్లించిన అక్రమ పరిహారం అంశంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ప్రస్తు్తం దర్యాప్తు చేస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీని కాదని ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక సిట్‌ను నియమించింది.